The last lunar eclipse of 2020 will occur on November 30. This year, 'Upachhaya' lunar eclipse will occur on Kartik Purnima on November 30

#lunareclipse2020
#UpachhayaLunarEclips
#ChandraGrahan2020
#Lastlunareclipseof2020
#fullmoon
#KartikPurnima
#LunarEclipsesignificance
#Moon
#చంద్రగ్రహణం2020
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబరు నెల చివరలో ఏర్పడనుంది. కార్తీక పూర్ణిమ నాడు, అంటే నవంబర్ 30న ఈ ఉపఛాయ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ ఏడాదిలో చివరిది కావడంతో ఈ చంద్రగ్రహణానికి ప్రాధాన్యత సంతరించుకుంది.